రాష్ట్రంలో దొంగలు పోయి.. గజదొంగలు వొచ్చారు
కాంగ్రెస్ ది 70 ఏళ్ల దోపిడీ చరిత్ర బిఆర్‌ఎస్ బాటలోనే హస్తం పార్టీ అవినీతి అక్రమాలు.. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం ప్రధాని మోదీ పాలనను ప్రజలు మరోసారి కోరుకుంటున్నారు.. దేశంలో 400 స్థానాలు, రాష్ట్రంలో బిజెపి రెండంకెల స్కోరు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి మహబూబ్ నగర్, ప్రజాతంత్ర మార్చి 29 …