పార్టీలో ఉంటూనే సొంతవారిపై పోస్టులు

– ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదు – కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హెచ్చరిక హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్ 19: పార్టీ కార్యకర్తలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేస్తే సస్పెండ్ చేస్తాం అని హెచ్చరించారు. టైమ్ కూడా ఇవ్వం అని,…
