ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిజెపి షాక్
పార్టీ నుంచి బహిష్కరిస్తూ నోటీస్ పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అగస్ట్ 23 : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. బీజేపీ హైకమాండ్ రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో..సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను పార్టీ…