వీడియోలు, ఫోటోలు బయటపెట్టిన బిజెపి
పోలీసుల్లో కలవరం.. ఇంటిలిజెన్స్ అత్యవసర భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4 : రాష్ట్ర రాజధాని నడిరోడ్డుపై మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి రాగా.. తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు, వీడియోలను బీజేపీ రిలీజ్…