భస్మాసుర హస్తంలా కాంగ్రెస్ పాలన

– 23 నెలల పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదు – మీడియాతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు – అసమర్థ, మోసాల పాలనపై బీజేపీ చార్జిషీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 1: మోసపూరితమైన మాటలతో అధికారంలోకి వచ్చి 23 నెలలు పూర్తయ్యాయి.. కానీ ఇప్పటికీ ఏ వర్గానికీ మీరు న్యాయం చేయలేదని బీజేపీ…
