టిఆర్‌ఎస్‌పై సంగ్రామ నగారాకు సిద్ధమయిన బిజెపి
టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’కు రాష్ట్ర బిజెపి గురువారం శ్రీకారం చుట్టింది . తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్ళ కాలంలో ఇక్కడి ప్రజలు ఆశించిన దానికి భిన్నమైన పాలన జరుగుతున్న నేపథ్యంలో ఇక ఎంతమాత్రం ఈ ప్రభుత్వాన్ని కొనసాగించరాదన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర బిజెపి వర్గాలు ఈ యాత్రను ప్రారంభిస్తున్నాయి. జోగులాంబ…