Tag #BJP #reaches #ward level #in villages #Ramachandar

గ్రామాల్లో వార్డు స్థాయికి చేరిన బీజేపీ

– ఈ ప్ర‌భావం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల‌పైనా ఉంటుంది – పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 13: పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారుల‌ను గెలిపించ‌డంలో కార్య‌క‌ర్త‌లు క‌ష్ట‌ప‌డ్డార‌ని, అనేక‌ జిల్లాల్లో కూడా బీజేపీ మ‌ద్ద‌తుదారులు ఘన విజయం సాధించార‌ని పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎన్‌.రామ‌చంద‌ర్‌రావు తెలిపారు. పార్టీకి మద్దతిచ్చిన ప్రజల‌కు ధన్యవాదాలు,…