వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అభాండాలు

– రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ధ్వజం గద్వాల, ప్రజాతంత్ర, జులై 27: గద్వాల ప్రజలతో తనకు విశేషమైన అనుబంధం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం గద్వాలలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. గద్వాల కాటన్ సీడ్ ఉత్పత్తిలో కీలకంగా నిలుస్తోందని, కానీ ఇక్కడి…
