రేపటి నుంచి బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు
సమావేశాలకు సర్వం సిద్ధం చేసిన పార్టీ అధికార పీఠమే లక్ష్యంగా సమరశంఖం 3న సాయంత్రం పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని బహిరంగ సభ నేడు హైదరాబాద్ చేరుకోనున్న జెపి నడ్డా హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30 : రెండు రోజుల బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు రేపటి నుంచి హైదరాబాద్ నోవాటెల్ కేంద్రంగా ప్రారంభం కానున్నాయి. ప్రధాని…