జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్

కార్యాలయం వద్ద బీజేపీ నేతల ఆందోళన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: నగరంలోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం ఉదిక్త్ర వాతావరణం నెలకొంది. నగర సమస్యలపై అధికారులను నిలదీసేందుకు బల్దియా కార్యాలయానికి భారీగా తరలివచ్చిన బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. తరలివచ్చారు. వీధి దీపాలు, రోడ్ల సమస్యలతో పాటు డివిజన్‌లోని సమస్యలు పరిష్కరించాలంటూ…
