రైతులను మోసం చేసిన ప్రభుత్వం
విపత్తులపై ముందస్తు హెచ్చరికేదీ మండిపడ్డ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు కాకినాడ,మే6: రైతులను ప్రభుత్వం అన్ని విధాలా మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. విపత్తు వస్తుందని తెలిసి ముందస్తుగా అప్రమత్తం చేయలేక పోయిందన్నారు. తడిసిన ధాన్యం కొంటారన్న భరోసా కూడా లేకుండా పోయిందన్నారు. శనివారం డియాతో మాట్లాడుతూ.. జిల్లా…