Tag #BJP President #Oushapur

విజయ సంకల్పంతో ముందుకు సాగాలి

పార్టీ శ్రేణులకు రామచందర్‌రావు దిశానిర్దేశం ఘట్‌కేసర్‌, ప్రజాతంత్ర, జులై 15: స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ గెలిచేలా విజయ సంకల్పంతో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. ఘట్‌కేసర్‌లోని అవుషాపూర్‌లో పార్టీ రాష్ట్రస్థాయి కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి చేపట్టవలసిన కార్యక్రమాలను…