ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారు..
హర్యానాలో బిజెపి హ్యాట్రిక్ విజయం కాశ్మీర్‌లో ఎన్సీ, కాంగ్రెస్ కూటమి హవా.. జులానా నుంచి వినేశ్ ఫోగట్ గెలుపు ఒమర్ అబ్దుల్లానే తదుపరి సిఎం అన్న ఫరూక్ హరియాణా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. ఉత్కంఠగా సాగిన హరియాణా పోరులో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది . తొలుత కాంగ్రెస్ ఆధిక్యంలో…