దేవాభివృద్ధిని అడ్డుకునే విష ప్రచారం
8 ఏళ్ల ఎన్‌డిఎ పాలనలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట మరో 25 ఏళ్లపాటు అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి కటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిందే భాషల ప్రాతిపదికపై వివాదాలు సృష్టించే ప్రయత్నం బిజెపి పదాధికారుల సమావేశంలో వర్చువల్‌గా ప్రసంగంలో ప్రధాని మోడీ న్యూ దిల్లీ, మే 20 : దేశాభివృద్ధిని అడ్డుకునేందుకు విష ప్రయత్నాలు…