లోక్‌సభ ఎన్నికలపై బిజెపి నజర్

28న హైదరాబాద్‌కు అమిత్ షా రాక న్యూ దిల్లీ, డిసెంబర్ 25 : లోక్‌సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. మొననటి అసెంబ్లీలో 8 సీట్లు సాధించడంతో పాటు, వోట్ల శాతం పెరగడంతో బిజెపిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో గతం కన్నా ఎక్కువ సీట్లు సాధించడంపై ఫోకస్ పెట్టింది.…
