ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ ఆరాటం

– ఎస్సీ, ఎస్టీ నిధులు మైనార్టీలకు బదలాయింపు – నిజాం నిరంకుశంపై అంకుశం దింపిన గడ్డ – ఎన్నికల హాలను తుంగలో తొక్కిన సిఎం రేవంత్ - మహబూబ్‌నగర్ ప్రచారంలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: తెలంగాణలో రాజకీయాలు చాలా దయనీయంగా ఉన్నాయని.. మనదేశ సంస్కృతి సంప్రదాయాలపై సీఎం రేవంత్…
