దేశం నుండి కుటుంబ పాలనను పారదోలాలి

మోదీతోనే సుస్థిర పాలన సాధ్యం ఇండియా కూటమిలో ఎవరికి వారే ప్రధాని అవినీతితో జైళ్లపాలవుతున్న కూటమి నాయకులు పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలు తెలంగాణ అభివృద్ధికి కేంద్రం రూ. 10 వేల కోట్లు కొత్తగూడెం ఎన్నికల ప్రచారంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : ఇండియా కూటమిలో…