కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా 6 గ్యారంటీల అమలు ఎలా..?

ముందు తెల్ల కార్డులు ఇవ్వాలి బిజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25 : కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధానమైన 6 హావిూలను అమలు కోసం దరఖాస్తుల స్వీకరణను స్వాగతిస్తున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. అయితే తెల్ల రేషన్ కార్డే అందుకు…