నేటి నుంచి బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు
హైదరాబాద్‌కు చేరుకుంటున్న అగ్ర నేతలు అతిథులకు ఘనంగా స్వాగతం పలుకుతున్న స్థానిక నేతలు సందడిసందడిగా హైటెక్స్ ప్రాంతం ఆకట్టుకుంటున్న సాంస్కృతిక ప్రదర్శనలు నేడు హైదారబాద్‌కు ప్రధాని మోడీ, అమిత్ షా హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 1 : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ముస్తాబైంది. ఇప్పటికే పలువురు జాతీయ నేతలు రాష్ట్రానికి చేరుకోగా హైదరాబాద్…