తెలంగాణ రైల్వేల అభివృద్ధికి భారీగా నిధులు

రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.5,337 కోట్లు బిజెపి ఎంపి లక్ష్మణ్ వెల్లడి న్యూదిల్లీ, మార్చి 18 : వొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు- చేస్తామని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ (Dr. K.Laxman) అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపడం లేదన్నారు. దేశంలో రైల్వే పనితీరుపై రాజ్యసభలో…