తప్పుల తడకగా తెలంగాణ కులగణన

ఓబీసీల పట్ల కాంగ్రెస్ కపటప్రేమ బీసీలను రాజకీయంగా అణచివేసేందుకు కుట్ర బీజేపీ ఎంపీ, ఓబీసీ జాతీయాధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన మీద ప్రవేశపెట్టిన నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందని బీజేపీ ఎంపీ, ఓబీసీ జాతీయాధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. దిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కులగణన అసమగ్రంగా, అశాస్త్రీయంగా.. వాస్తవ దూరంగా ఉందని, నిజంగా…