ప్రభుత్వ దవాఖానలో సమస్యలు పరిష్కరించండి..
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బొల్లారం ప్రభుత్వ దవాఖనలో తనిఖీలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : బొల్లారం ప్రభుత్వ దవాఖానలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. శనివారం ప్రభుత్వ హాస్పిటల్‌లో ఉన్న సదుపాయాలు, రోగుల యోగక్షేమాలు, వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అవుట్ పేషెంట్ విభాగంలో…