ఎంపీ ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్

– కామారెడ్డి ఎమ్మెల్యే పరామర్శకు బయల్దేరుతుండగా.. – ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఇంటి మీద దాడి నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు బయల్దేరుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ను పోలీసులు హౌస్ అరెస్టు…
