ఉద్యమకారులను అవమానించిన ఘనత కెసిఆర్‌దే
గవర్నర్‌ను , సభను అవమానించిన ఘనుడు తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండాయే కెసిఆర్‌కు ఇక రోజులు దగ్గర పడ్డాయి నిరంకుశ విధానాలను ప్రజలు తిప్పి కొట్టడం ఖాయం తను అసెంబ్లీలో చూడడం ఇష్టం లేకే సస్సెనషన్ ఇందిరాపార్క్ వద్ద ధర్నాలో మాజీమంత్రి ఈటెల రాజేందర్ తనను సభలో లేకుండా చేయాలన్న సీఎం కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనే…