గిరిజన బతుకుల్లో మట్టి కొట్టడానికా సిఎం అయ్యింది
పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న హావి• ఏదీ పోడు రైతుల సమస్యలపై ఎందుకీ నిర్లక్ష్యం సిఎం కెసిఆర్‌పై బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9 : కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యింది గిరిజనుల బతుకుల్లో మట్టి కొట్టడానికా అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న…