పోటీ సభలతో హోరెత్తుతున్న తెలంగాణ
వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ పేరున కాంగ్రెస్ పార్టీ ఇటీవల నిర్వహించిన సభ విజయవంతం అవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అంత పెద్ద ఎత్తున సభ నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం, మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్‌గాంధీ అడుగు పెట్టి అటు రైతులను, ఇటు యువతను అకట్టుకునే విధంగా మాట్లాడిన…