బీసీలను దగా చేస్తున్న కాంగ్రెస్

– ధర్నా చౌక్‌లో బీజేపీ మహాధర్నాలో రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 2: బీసీలకు అనేక హామీలు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని, బీసీ సంక్షేమానికి ఏడాదికి రూ.20 వేల కోట్లు, ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు ఆ హామీలను…
