తమిళనాట 27మందితో బిజెపి జాబితా

– అన్నామలైకి దక్కని స్థానం – పార్టీతో దూరం పెరిగిందన్న ప్రచారం చెన్నై, ఏప్రిల్ 3: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 27 మంది పార్టీ అభ్యర్థులను బీజేపీ శుక్రవారంనాడు ప్రకటించింది. కీలక నేతలైన పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు నాగేంద్రన్, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, తమిళసై సౌందరరాజన్కు పార్టీ టిక్కెట్ దక్కిన…
