ఇచ్చిన హామీలు మరచిన కాంగ్రెస్
రుణామఫీపై రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఇందిరాపార్క్ వద్ద ధర్నాలో బిజెపి నేతల విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30: ఇచ్చిన హామీలు మరిచావా? మరిచిపోయినట్లు నటిస్తున్నావా’.. అంటూ భాజపా శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక 1000 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని…