బట్ట కాల్చి విదేస్తున్న బిజెపి నేతలు
సిఎం కెసిఆర్ కూతురును బద్నాం చేసే కుట్ర దిల్లీ లిక్కర్ స్కామ్‌తో నాకెలాంటి సంబంధం లేదు ఏ దర్యాప్తు చేసుకున్నా అభ్యంతరం లేదు విడియాతో ఘాటుగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత కేంద్రాన్ని విమర్శిస్తూనే ఉంటామని హెచ్చరిక రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : బట్టకాల్చివి•ద వేయడం బీజేపీ పని అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.…