ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన బిజెపి
– మండువ రవీందర్‌రావు తెలంగాణతో సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మొదటిసారిగా బిజెపి ఆదిలాబాద్‌లో ఎన్నికల ప్రచార సభకు శ్రీకారం చుట్టింది. షెడ్యూల్‌కు ముందే ఈ సభ ఏర్పాటు నిర్ణయం జరిగినప్పటికీ, ఎన్నికల నియమావళి పరిధిలోకి వెళ్ళడంతో కేంద్రం ఎలాంటి తాయిలాలను ప్రకటించే అవకాశం లేకుండా పోయింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన…