కాళేశ్వరం కూలింది.. బీఆర్‌ఎస్ కుప్పకూలింది

– బీజేపీ ఎంపి లక్ష్మణ్ వ్యాఖ్య హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బీఅర్‌ఎస్ కూలింది అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. కాళేశ్వరం మూడు పిల్లర్లు కూలిపోతే బీఆర్‌ఎస్ మూడు ముక్కలు అయ్యిందని ఎద్దేవా చేశారు. అవినీతిపరులకు బీజేపీలో చోటు లేదని స్పష్టం చేశారు. విూడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర…
