రాజకీయ ఎత్తుగడే ..!
‘‘సహజంగా తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే ఇలాంటి సమావేశాలను ఆయాపార్టీలు ఏర్పాటు చేస్తాయి. కాని, తెలంగాణలోగాని, పక్కనున్న ఏపిలోగాని అంతగా మెజార్టీలేక పోయినా హైదారాబాద్‌లో ఈ సమావేశాలు ఏర్పాటు చేయడంలోనే ఆ పార్టీ ఎత్తుగడ ఏమిటన్నది అర్థమవుతున్నది. పైగా ఆ పార్టీ అగ్రనేతలంతా కట్టకట్టుకుని ఇక్కడి వొస్తున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ సర్కార్‌ను టార్గెట్…