హామీలు మరచిన కాంగ్రెస్ ను నిలదీయాలి

– జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 30: నాడు కెేసీఆర్ పాలన ఎలా ఉందో నేడు రేవంత్ రెడ్డి పాలన కూడా అలాగే కొనసాగుతున్నది అని కేంద్ర మంత్రి కిషననరెడ్డి విమర్శించారు. యూసుఫ్‌గూడలోని ఓ ఫంక్షన్ హాలులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.…
