బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టాలి

` రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పిలుపు – బీజేపీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కమిటీ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బీజేపీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు సమావేశానికి అధ్యక్షత వహించారు.…
