భవిష్యత్ తెలంగాణ బీజేపీదే

– పార్టీ రాష్ట్రఅధ్యక్షుడు రామచందర్‌రావు – కరీంనగర్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ బీజేపీలో చేరిక – మేయర్ పీఠం సాధించిన పార్టీ నాయకులకు అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతున్నదని, మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయమే దీనికి నిదర్శనమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. కరీంనగర్ ఇండిపెండెంట్ కార్పొరేటర్,…
