రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఖాయం

– జగిత్యాల నుంచే మొదటి అడుగు ప్రారంభం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు జగిత్యాల, ప్రజాతంత్ర, జనవరి 30ః రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా వేస్తున్న మొదటి అడుగు జగిత్యాల నుంచే ప్రారంభమవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. జగిత్యాలలో నిర్వహించిన బీజేపీ విజయ శంఖారావ సభలో ఆయన ్రపసంగించారు.…
