గాంధీ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్న బిజెపి
బెదిరింపులకు భయపడేది లేదు వొచ్చే ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌దే ఇడి కేసుల తీరుపై మండిపడ్డ సిఎల్‌పి నేత భట్టి, పిసిసి చీఫ్ రేవంత్ కేంద్రం తీరుపై భగ్గుమన్న కాంగ్రెస్…హైదరాబాద్‌లో పార్టీ శ్రేణుల భారీ నిరసన ర్యాలీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తుందని, బిజెపి బెదిరింపులకు…