బీజేపీకి ప్రజాదరణ పెరుగుతోంది
– రాష్ట్ర అధ్యక్షుడు రామచుందర్‌రావు – పార్టీలో ఉప్పల్, మల్కాజిగిరి నాయకుల చేరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన, దేశాభివృద్ధి పట్ల ఆకర్షితులై తెలంగాణలో బీజేపీ¾లోకి చేరికలు భారీగా కొనసాగుతున్నాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు చెందిన పలువురు ప్రజాసంఘాల నాయకులు, వివిధ పార్టీల కార్యకర్తలు భారీ…
