రాష్ట్ర సారథి ఎంపికలో బీజేపీ అపర చాణక్యం

“కల చెదిరింది, కథమారింది, కన్నీరే ఇక మిగిలింది..”.ఈ పాట చాలా మందికి గుర్తుండే ఉంటుంది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన దేవదాసు చిత్రంలోనిది. ఎప్పుడైనా తామనుకున్నది జరగనప్పడు, అనుకోనిది జరిగినప్పుడు తెలుగువారు సహజంగా ఈ పాటను గుర్తుకు తెచ్చుకొని మనసులో పాడుకునే పాట ఇది! ఎంతో జీవిత పరమార్థాన్ని తెలిపే గీతం ఇది. అయితే ఎక్కువగా…
