బెంగాలీలను బీజేపీ అవమానిస్తోంది

– నా ముఖం చూసి మాత్రమే వోటేయండి -సెంటిమెంట్ మాటలతో మమత ప్రచారం కోల్‌కతా, మార్చి 31: బీజేపీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. బీజేపీని అనాగరిక పార్టీగా అభివర్ణించారు. దేశంలోని బెంగాలీ మాట్లాడే వలస కార్మికులను టార్గెట్ చేస్తున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారిని వేధింపులు, అవమానాలకు…
