అమిత్‌షా సభపై బిజెపి ఆశలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర బిజెపి నాయకత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇంతవరకు రాష్ట్రంలో బిజెపి చేస్తున్న సభలు, సమావేశాలు, పాదయాత్రలకు ఈ సభ భిన్నంగా ఉండాలనుకుంటున్నారు. వారం రోజుల కిందనే కాంగ్రెస్ పార్టీ రాహుల్‌తో వరంగల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ విజయవంతం అయిందని ఆ వర్గాలు…