బీజేపీకి మహనీయులనూ గౌరవించే సంప్రదాయం ఉంది

– రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13: ఎన్నికలు అంటే చాలా పార్టీలకు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఒక సాధనం మాత్రమే. కానీ బీజేపీకి ఎన్నికలతోపాటు దేశ గౌరవం కోసం, భారతదేశ స్వాతంత్య్రం కోసం, దేశ సంస్కృతి, ధర్మాన్ని కాపాడేందుకు పోరాడిన మహనీయులను గౌరవించే సంప్రదాయం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు…
