ఎంపి సీట్ల కోసం బిజెపి పక్కా వ్యూహం

అయోధ్యను బాగా హైలెట్ చేసేలా ప్రచారం హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి10:పార్లమెంట్ ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో బీజేపీ అగ్రనేతలు మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.పార్లమెంట్ ఎన్నికలో బీజేపీ అంతుచిక్కని వ్యూహంతో ముందుకు వెళ్లనున్నట్లు స్పష్టమవుతోంది. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. పదిహేడు స్థానాలకు ఇంచార్జిలను ప్రకటించి ఎన్నికల శంఖారావం మోగించిన…
