8కోట్ల ఉద్యోగాల సృష్టి.. మరో ట్రాష్
న్యూదిల్లీ,జూలై19: ఎనిమిది కోట్ల ఉద్యోగాలు సృష్టించామన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం తీవ్రంగా విమర్శించారు. ప్రధాని మోదీ ’ఒకదాని తరువాత ఒకటిగా అబద్ధం చెప్పడం’ ద్వారా యువత ’పుండుపై కారం చల్లుతున్నారు’ అని ఖర్గే ఆరోపించారు. గడచిన మూడు నాలుగు సంవత్సరాల్లో ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించడం…