రాబోయేది బిజెపి ప్రభుత్వమే
కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవు బిజెపిలో లుకలుకలు కేవలం వి•డియా సృష్టి బిజెపి కార్యవర్గ సమావేశాల్లో ఎంపి ధర్మపురి అర్వింద్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం బిజెపి నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చిచెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కార్యకర్తలు గెలుపే…