కుల మతాలకు ప్రాధాన్యతనిస్తున్న బిజెపి

కులమతాలకు, రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తామని ప్రమాణంచేసే రాజకీయ పార్టీలు వోట్లకోసం ఇప్పుడు వాటిచుట్టే పరిభ్రమిస్తున్నాయి. ఇంతకాలంగా ఆ కులాలను పట్టించుకోని పార్టీలకు ఇప్పుడు ఎక్కడలేని ప్రేమ పుట్టుకు వొచ్చింది. వారిని ఆకర్షించేందుకు ఆయా పార్టీలు ఒకరికి మించి మరొకరు పథకాల రచనల్లో పోటీ పడుతున్నారు. కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించేందుకు రెండు…