తెల్ల రేషన్ కార్డుతో పథకాలకు లంకె ముందే ఎందుకు చెప్పలేదు

ప్రభుత్వ తీరును తప్పు పట్టిన బిజెపి ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : తెల్ల రేషన్ కార్డు ఉంటేనే పథకాలు ఇస్తామని ఎన్నికల్లో ఎందుకు చెప్పలేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం…