తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్
ఏప్రిల్ 14న రానున్న అమిత్ షా, రెండు రోజులు రాష్ట్రంలోనే మకాం చివరి వారంలో జనగాంలో బహిరంగ సభ ? ప్రజాతంత్ర , హైదరాబాద్ : తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. ఇటీవల నాలుగు రాష్ట్రాలలో విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న బీజేపీ నేతలు తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకునే విధంగా…