రైతులను పట్టించుకోని సీఎం రేవంత్

– బీజేెఎల్‌పి నేత ఏలేటి విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 30: సీఎం రేవంత్ రెడ్డి గాలి మోటర్‌లో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పెద్దఎత్తున పంట నష్టం జరిగిందని చెప్పారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ విూడియా…
